Bullet Lyrics - The Warriorr Lyrics in Telugu and English

Bullet Lyrics - The Warriorr Lyrics in Telugu and English

Bullet Lyrics - The Warriorr | Ram Pothineni, Krithi Shetty

Bullet Song Lyrics Sung by Simbu
Musiclabel : Aditya Music
About: The Warriorr film Bullet Song lyrics in Telugu and English. This song lyrics are written by Shree Mani. Music is provided by Devi Sri Prasad and this song is sung by Silambarasan TR and Haripriya. The Warriorr film is directed by N Lingusamy under the banner Srinivasa Silver Screen. Starring Ram Pothineni, Krithi Shetty, Aadhi Pinnishetty, Akshara Gowda, Nadhiya Moidu and others.

Bullet Lyrics in English

DUDUDUDUDU DUDUDUDUDUDU
DUDUDUDUDUDU DUDUDURRR…

NAA PAKKAKU NUVVE VASTHE…
HEART BEAT-YE SPEEDOUTHUNDHI
O TOUCH-YE NUVVE IS THE…
NAA BLOOD-YE HEATOUTHUNDHI

NAA BIKE-YE YEKKAAVANTE…
INKA BREAK-YE VADDHANTUNDHI
NUVVU NAATHO RIDE-KI VASTHE…
RED SIGNAL GREENOUTHUNDHI

COME ON BABY… LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETTU
COME ON BABY… LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO PAADUKUNDHAAM DUETTU

HEY, TWENTY TWENTY LAAGAA…
NEE TRAVEL THRILLINGUNDI
WORLD CUPPE KOTTI NATTU…
NEE KISSE KICK ICHHINDI

HEY, BASSU LORRY CARU…
IKA VAATINI SIDE-KI NETTU
MANA BIKE-YE SUPER CUTE-U
RENDU CHAKRAALUNNA FLIGHT-U

COME ON BABY, LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETTU
COME ON BABY, LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETTU…….

DUDUDUDU DUDUDUDU
HIGHWAY PAINE VELTHU VELTHU…
ICE CREAM PARLOUR LO AAGUDHAAM
O KULFY THONE SELFIE TEESUKUNDHAAM…
DUDUDUDU DUDUDUDUDURRRR

TOMORROW NE LENATTUGAA…
TODAY MANAM THIRUGUDHAAM
ONEDAYLONE WORLD YE CHUTTEDDHAAM…
DUDUDUDU DUDUDUDURRRR…

MIDNIGHT AYINA KOODA…
HED LIGHT YESUKUPODHAAM
AREY HELMET NETTHINA PETTI
KOTTHA HEAD WEIGHT THONE PODAAM…
SEATU MEEDA JAARIPADI
CHINNI CHINNI AASHALU TEERCHUKUNDAAM…

COME ON BABY, LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETTU
COME ON BABY, LET’S GO ON THE BULLETTU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETTU

YE, CHETTAAPATTALESUKONI, INSTA REELU DIMPUDHAAM
NAA WOULD BE ANTU, STATUS PETTUKUNDAAM…
DUDUDUDUDUDUDUDUDRRRRR

HORROR CINEMA HALUKU VELLI
CORNER SEATLO NAKKUDAAM…
BHAYAPETTE SCENE-LO ITTE HATTHUKUNDAAM…
DUDUDUDU DUDUDUDURRRR

SILENCER HEAT-U… VESUKUNDHAAM HAMLETTU
MANA ROMANTIKKU AAKALIKI IDHI KOTTA ROOTU
SURRUMANTU… THURRUMANTU…
EE BANDI PANDAGANI ENJOY CHEDDHAAM

COME ON BABY, LET’S GO ON THE BULLETU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETU
COME ON BABY, LET’S GO ON THE BULLETU
ON THE WAY LO, PAADUKUNDHAAM DUETU… HAYY

DUDUDUDUDUDUDU
DUDUDUDU DUDUDUDURRR
-------------------------------
TopSongLyrics Trivia

Who is the lyricist of the song " Bullet " from the film The Warriorr?
Shree Mani has written the lyrics of "Bullet Song".

Who is the Music Director of the film " The Warriorr "?
Devi Sri Prasad has music director of " The Warriorr ".

Who is the singer of "Bullet Song"?
Silambarasan TR and Haripriya have sung the song "Bullet".

Who is the director of "The Warriorr " film?
N Lingusamy has directed the film "The Warriorr ".

Who is the star cast of " The Warriorr "?
Ram Pothineni, Krithi Shetty are the lead stars of The Warriorr.

When was the " The Warriorr " movie released?
The Warriorr film Screened on 14th Jul 2022.
----------------------------------

Bullet Song Telugu Lyrics

డుడుడుడుడుడు డుడుడుడుడుడు
డుడుడుడుడుడు డుడుడుర్ర్….

నా పక్కకు నువ్వే వస్తే…
హార్ట్ బీటే స్పీడౌతుంది
ఓ టచ్ఛే నువ్వే ఇస్తే…
నా బ్లడ్డే హీటౌతుంది

నా బైకే ఎక్కావంటే…
ఇంక బ్రేకే వద్దంటుంది
నువ్వు నాతో రైడుకి వస్తే…
రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది

కమాన్ బేబీ… లెట్స్ గో ఆన్ ద బులెటు…
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు
కమాన్ బేబీ… లెట్స్ గో ఆన్ ద బులెటు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు…

హే, ట్వంటీ ట్వంటీలాగ…
నీ ట్రావెల్ థ్రిల్లింగుంది
వరల్డ్ కప్పే కొట్టినట్టు…
నీ కిస్సే కిక్కిచ్చింది

హే, బస్సు లారీ కారు…
ఇక వాటిని సైడుకి నెట్టు
మన బైకే సూపర్ క్యూటు…
రెండు చక్రాలున్న ఫ్లైటు

కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు
కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు… …..

డుడుడుడుడుడుడుడు
హైవేపైనే వెళ్తూ వెళ్తూ…
ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం
ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం…
డుడుడుడుడుడుడుడుర్ర్

టుమారో నే లేనట్టుగా…
టుడే మనం తిరుగుదాం
వన్డేలోనే వరల్డే చుట్టేద్దాం….
డుడుడుడు డుడుడుడుర్ర్…

మిడ్నైట్ అయినా కూడా…
హెడ్ లైట్ ఏసుకుపోదాం
అరె హెల్మెట్ నెత్తిన పెట్టి
కొత్త హెడ్ వెయిట్ తోనే పోదాం…
సీటు మీద జారిపడి
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుందాం…

కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు…
కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు…

ఏ, చెట్టాపట్టా లేసుకొని ఇంస్టా రీలు దింపుదాం
నా ఉడ్బీ అంటూ స్టేటస్ పెట్టుకుందాం…
డుడుడుడుడుడుడుడుడుర్ర్

హారర్ సినిమా హాలుకు వెళ్ళి
కార్నర్ సీట్లో నక్కుదాం…
భయపెట్టే సీన్లో ఇట్టే హత్తుకుందాం…
డుడుడుడు డుడుడుడుడుర్ర్

సైలెన్సర్ హీటు… వేసుకుందాం హామ్లెట్టు
మన రొమాంటిక్కు ఆకలికి ఇదో కొత్త రూటు
సుర్రుమంటూ… తుర్రుమంటూ…
ఈ బండి పండగని ఎంజాయ్ చేద్దాం

కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు
క్ కమాన్ బేబీ, లెట్స్ గో ఆన్ ద బుల్లెటు
ఆన్ ద వే లో, పాడుకుందాం డ్యూయెట్టు… హాయ్

డుడుడుడుడుడుడుడు
డుడుడుడు డుడుడుడుడుర్ర్

Post a Comment

0 Comments