Infatuation song Lyrics in Telugu - 100% Love

Infatuation song Lyrics in Telugu - 100% Love | Naga Chaitanya, Tamannah

Singer : Adnan Sami
Music : Devi Sri Prasad
Song Writer : Chandrabose

Infatuation song Lyrics in Telugu - 100% Love

కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

హే
కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు
గణితసూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగి
పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి
పుడుతుందో ఉష్ణం...

కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

ఇంఫాట్యుషన్..ఇంఫాట్యుషన్

దూరాలకి మీటర్లంటా
భారాలకీ కే.జి లంటా
కోరికలకు కొలమానం
ఈఈ..జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పని చేయదంట
వయసు వేడి కొలవాలంటే తంట
లేత లేత ప్రాయాలలోన
అంతే లేని ఆకర్షణ
అర్దం కాదు ఏ సైన్స్ కైనా

పైకి విసిరినది కింద పడును అని
తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులవుతుంది
ఇంఫాట్యుషన్..

కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్

సౌత్ పోల్ అబ్బాయంటా
నార్త్ పోల్ అమ్మాయంటా
రెండు జంట కట్టే తీరాలంటా
ధనావేశం అబ్బాయంటా
రుణావేశం అమ్మాయంటా
కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతీ శ్వాషే ప్రశ్నేనంటా
మరో ప్రశ్న జవాబంట
ప్రయానికే పరీక్షలంటా

పుస్తకాల పురుగులు రెండంట
ఈడు కొచ్చేనంటా
అవి అక్షరాల చక్కెర తింటు
మైమరిచేనంటా..

కళ్ళు కళ్ళు ప్లస్సు
వాళ్ళు వీళ్ళు మైనస్
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్…

------------------------------------

KALLU KALLU PLASSU...
VAALLU VEELLU MINUS...
VOLLU VOLLU INTO CHESETI EQUATION
ILA ILA UNTE EQUAL TO INFATUATION...

HEY...
KALLU KALLU PLASSU...
VAALLU VEELLU MINUS...
VOLLU VOLLU INTO CHESETI EQUATION...
ILA ILA UNTE EQUAL TO INFATUATION....

EDAMA BHUJAMU KUDI BHUJAMU KALISI
IKA KUDIRE KOTHA THRI BHUJAM
PADUCHU CHADUVULAKU
GANITHA SOOTHRAMIDI ENTHO SAHAJAM
SARALA REKHA LIKA MELIKA THIRIGI
PENAVESUKUNNA CHITHRAM
CHARYA JARIGI PRATHI CHARYA PERIGI
PUDUTHUNDOO USHNAM...

KALLU KALLU PLASSU...
VAALLU VEELLU MINUS...
VOLLU VOLLU INTO CHESETI EQUATION
ILA ILA UNTE EQUAL TO INFATUATION...

INFATUATION....
INFATUATION....

DHOOARALAKI METER LANTA
BHARALAKI KG LANTA
KORIKALAKU KOLAMANAM
EEE... JANTA
CENTI GRADE SARIPODANTA
FARON HEAT PANI CHEYDANTA
VAYASU VEDI KOLAVALANTEEEE THANTA
LETHA LETHA PRAYALA LONA
ANTHE LENI AGECHANA
ARDHAM KADU E SCIENCE KAINA

PAIKI VISIRINADI KINDA PADUNU ANI
THELIPE GRAVITATION
PAINA KINDA THALAKINDA LAVUTHUNDI
INFATUATION...

KALLU KALLU PLASSU...
VAALLU VEELLU MINUS...
VOLLU VOLLU INTO CHESETI EQUATION
ILA ILA UNTE EQUAL TO INFATUATION

SOUTH POLE ABBAYANTA
NORTH POLE AMMAYANTA
RENDU JANTA KATTE THEEERALANTA
DHANAAVESHAM ABBAYANTA
RUNAAVESHAM AMMAYANTA
KALISTHE CURRENTEE PUTTEEENANTA
PRATHI SPASHA PRASHNENANTA
MARO PRASHNA JAVABANTA
PRAYANIKE PAREEKSHALANTA

PUSTHAKALA PURUGULU RENDANTA
EEDU KOCHENANTA
AVI AKSHARALA CHAKKERA THINTU
MAIMARICHENANTA...

KALLU KALLU PLUSSU...
VAALLU VEELLU MINUS...
VOLLU VOLLU INTO CHESETI EQUATION
ILA ILA UNTE EQUAL TO INFATUATION...

Comments